Anand Mahindra Tweets About Prabhas Bujji And Praises Director Nag Ashwin -TV9

Описание к видео Anand Mahindra Tweets About Prabhas Bujji And Praises Director Nag Ashwin -TV9

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం భారీ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#AnandMahindra #Prabhas #Bujji #NagAshwin #tv9entertainment
Credit: #SateeshChandra /Producer

Комментарии

Информация по комментариям в разработке