సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu

Описание к видео సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu

సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu ‎@bhajanatv 
#bhajanatv #tatvam #achalatatvabhodha#devotionalsongs #tatvaluintelugu #devotional#bhajanapatalu #bhajanasongs

సుఖమే లేదు గదా ఈ జన్మకు సుఖమే లేదు గదా
నిజగురు చరణ నీరజములు నమ్మిన సుజనులకును
మరి సుజనులకైనను నిజముగా లేదు కదా ఈ జన్మకు
1. తను వాక్యములను మను వాక్యకులమున -తను మనదన తనయుల మోహమున అనయము దుఃఖమోగా||ఈ జన్మకు||
2. భోగము కలిగిన రోగము చేతను-రోగము లేకున్నా దోషము చేతను-ఏ గతినైనా కదా ||ఈ జన్మకు||
3. సంతతి లేక నిరంతర దుఃఖము -సంతతి గలిగిన సాకుట దుఃఖము అంతయు దుఃఖమేగా ||ఈ జన్మకు||
4. గుణహీనులకు లేదని యెడి దుఃఖము-ధనికులను
బీదలడిగిన దుఃఖము -అనయము దుఃఖమేగా ||ఈ జన్మకు||
5. అభిమానంబున అపవాదంబున వ్యభిచారంబున వ్యసనము నందున ఎన్నింట దుఃఖమేగా ||ఈ జన్మకు||
6. సంకట హరుడగు వెంకట గురుపద పంకజముల బడియింకిన జన్మము లంకిన రాదు గదా ||ఈ జన్మకు||

Комментарии

Информация по комментариям в разработке