పోక/వక్క తోటల్లో అంతర పంటలతో అద్భుతాలు చేస్తున్న ఆదర్శ రైతు|| Areca nut farming || Karshaka Mitra

Описание к видео పోక/వక్క తోటల్లో అంతర పంటలతో అద్భుతాలు చేస్తున్న ఆదర్శ రైతు|| Areca nut farming || Karshaka Mitra

Success Story of Areca nut/Betel nut farming in West Godavari by Farmer Chakrapani.
Areca nut giving good profits to Coastal farmers of Andhra Pradesh.
Areca-nut is a highly profitable commercial crop cultivated in Karnataka, Kerala, Assam, Meghalaya, Tamilnadu & West Bengal and enables the farmers to generate sustainable, perennial income. There is a high demand for areca-nut gardens in the region and the existing gardens belong mostly to large farmers. Moreover, areca plantations have a long gestation period of 5-6 years and require a high initial investment.
The Areca nut Palm produces the common chewing nut which is popularly known as Betelnut or Supari. This nut is consumed to a very large extent hence has great demand in India.
Over the last 10 years, Andhra Pradesh state is slowly booming in Areca nut farming. Due to high demand, favorable weather conditions, and profitable income in the Areca nut cultivation the Coastal Districts farmers are interested to grow this commercial crop. Some farmers have already established areca nut palms as intercrop in coconut gardens.
For the first time in Andhra Pradesh, Mr. Chakrapani, Dibba gudem village, Pedavegi Mandal of Andhra Pradesh has cultivated areca nut as Mono crop. He is Cultivating Pepper, Ginger, and Turmeric as Inter crops in areca nut for a better income source. He has already succeeded in areca nut farming in Coconut gardens. He got 2 to 4kg dry nuts/plant. In the Mono crop of areca nut, He has planted 600 to 650 plants/acre. After 6 years he is expecting more than 2 Lakhs of income from Areca nut Plantation and extra income getting through Pepper and other Inter crops. Let un know his Success Story through Karshaka Mitra.

ఏక పంటగా పోక/వక్క తోటల సాగులో ప్రకృతి సేద్యంతో అద్భుతాలు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు
భారత దేశ వ్యాప్తంగా పోక/వక్కకు మంచి డిమాండ్ వుంది. కర్నాటక, కేరళ, తమిళనాడు, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అధికంగా సాగులో వున్న ఈ పోక తోటలు ఆర్థికంగా మంచి ఫలితాలు అందిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా క్రమేపి ఈ తోటల సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం కొంతమంది రైతులు కొబ్బరి తోటల్లో ప్రయోగాత్మకంగా ఈ తోటలను సాగుచేసినప్పటికీ అప్పట్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కాని క్రమేపి ఈ తోటల ఆదాయం పెరగటంతో కొబ్బరిలో అంతర పంటగా పోక సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కొంతమంది రైతులు ఏక పంటగా వక్కసాగుకు చేసిన ప్రయత్నం ఫలించటంతో, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లా దీని సాగు వేగం పుంజుకుంది. వక్కను ఏక పంటగా ఎకరాకు 500 నుండి 600 మొక్కలు నాటుకునే అవకాశం వుంది. ఒక్కో చెట్టుకు కనీసంగా 2 కిలోల ఎండువక్క దిగుబడిని రైతులు సాధిస్తున్నారు. కిలో వక్క మార్కెట్ ధర 300 రూపాయిలు పలకుతుండటం, ఎకరానికి 3 లక్షల ఆదాయం తీసే వీలుండటంతో పోక సాగు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ చెట్లపై మిరియాన్ని పాకించే వీలుండటం, వక్కచెట్ల మధ్య వివిధ అంతరపంటలు సాగుచేసే వెసులుబాటు వుండటంతో రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధించే వీలు ఏర్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, దిబ్బగూడెం గ్రామ రైతు ఉప్పలపాటి చక్రపాణి గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానాలతో కొబ్బరిని సాగుచేస్తున్నారు. కొబ్బరిలో ప్రయోగాత్మకంగా వక్కను సాగు చేసిన ఈయనకు మంచి ఫలితాలు లభించటంతో ఇప్పుడు పోక తోటలను ఏకపంటగా సాగుచేస్తన్నారు. ఎకరాకు 600 - 650 మొక్కలు నాటిన ఈయన అంతర పంటగా పోక చెట్లపై మిరియాన్ని పాకిస్తున్నారు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అల్లం, పసుపు పంటలు సాగుచేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ రైతు విజయగాథను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితా...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great ...  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
   • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || S...  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

#karshakamitra #arecanut/betelnutfarming #arecanutintercrops
Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке