E114 | కాపు రాదని భయపెట్టారు.ఇప్పుడు మామిడి చెట్లని చూసి ఆశ్చర్యపోతున్నారు |

Описание к видео E114 | కాపు రాదని భయపెట్టారు.ఇప్పుడు మామిడి చెట్లని చూసి ఆశ్చర్యపోతున్నారు |

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #guava #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #mangofarming
తిరుపతి జిల్లా గుత్తి వారి పల్లి గ్రామంలో లక్ష్మయ్యనాయుడు గారి మామిడి తోటను, రైతు హరిబాబు లీజుకు తీసుకున్నారు. రోమానియా, తోతాపురి, బంగినపల్లి, ఆల్ఫాన్సో ఇలా దాదాపు అన్ని రకాల మామిడి చెట్లు సాగులో ఉన్నాయి. అయితే గతంలో పూత, కాపు కోసం రసాయనాలు వాడటం వల్ల ... తోట పూర్తిగా సత్తువ కోల్పోయింది. ఈ నేపథ్యంలో రైతు హరిబాబు తోటను బాగుచేసేందుకు సేంద్రియ మార్గాలకై అన్వేషించగా గ్రామ బజార్‌ వారు అందిస్తున్న సహజ ఆకుల కషాయాల గురించి తెసుకుని... కాళహస్తి వెళ్లి.. రైతు శాస్త్రవేత్త అయిన శ్రీ గల్లా చంద్రశేఖర్‌ గారిని సంప్రదించారు. తోట పరిస్థితిని గురించి వారికి వివరించి, గ్రోత్‌ ఫిట్‌ తెప్పించుకుని... కాపులేని 30 మామిడి చెట్లకు గానూ దాదాపు 27 చెట్లకు ఈ గ్రోత్‌ఫిట్‌ కషాయాన్ని వాడారు. చుట్టుపక్కల ఎవ్వరికి కనీసం పూత కూడా రాలేదని... తన తోటలో మాత్రం ప్రతి చెట్టుకు కాయలు విరగ కాసాయని రైతు తెలిపారు. ఒక్కో కాయ దాదాపు అరకిలోకి పైగా పరిమాణం పెరిగిందని... ఇంత దిగుబడి రావడం సంతోషం గా ఉందన్నారు .

GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836

00:00 promo
00:45 Introduction
01:08 Experience Of Farmer
02:04 Best result in Mango
04:20 Explanation of GrowthFit

   • E113 | మన కుంకుడుకి విదేశాల్లోనూ మంచి...  
   • E109 | చనిపోతున్న 12 ఏళ్ల బత్తాయి చెట...  
   • E104 | కరివేపాకు దిగుబడి పెరిగింది. ఆ...  
   • E105 | నిమటోడ్స్‌ నుంచి జామ మొక్కలు క...  
   • E106 | నిమటోడ్స్‌ వల్ల చనిపోతున్న దాన...  
   • E103 | తోట తీసేయమన్నారు. నిమటోడ్స్‌ మ...  
   • E102 |నిమటోడ్స్‌ ఉన్న ప్రతి మొక్కకు ఈ...  
   • E101 | ఈ పొగాకు రైతుకి ఏం చేస్తే 100%...  

#GramaBazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar-Hindi #shorts

#pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #mango #mangofarming #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии

Информация по комментариям в разработке