Himachal Pradesh Sankalpa Bhoomi for Construction of Ram Mandir in Ayodhya | PM Modi

Описание к видео Himachal Pradesh Sankalpa Bhoomi for Construction of Ram Mandir in Ayodhya | PM Modi

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి హిమాచల్ ప్రదేశ్ సంకల్పభూమి అని...ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1989లో జరిగిన పాలంపుర్ భాజపా వర్కింగ్ కమిటీ సమావేశంలో...అయోధ్యలో రామమందిరం నిర్మించాలని తీర్మానం ఆమోదించినట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నహన్ జిల్లా సిర్మౌర్ లో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ...దేశ సరిహద్దుల్లో నివసించే హిమాచల్ ప్రజలకు...బలమైన సర్కార్ విలువ ఏమిటో తెలుసన్నారు. తనకోసం లేదా తనకుటుంబం కోసం కాకుండా దేశాభివృద్ధి కోసం కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు...ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు...ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తాళాబాజ్ సర్కార్ ...స్టేట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నియామకాలను నిలిపివేసిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. నహన్ లేదా సిర్మౌర్ తనకు కొత్త కాదని, కానీ నహన్ లో జరిగిన చరిత్రాత్మక ర్యాలీని ఎప్పుడూ చూడలేదని, అందుకే ఇప్పుడున్న వాతావరణం కొత్తగా ఉందన్నారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке