TSPSC CDPO &EO Exam Cancelled | New Exam Dates | CDPO Exam Preparation Tips in Telugu |

Описание к видео TSPSC CDPO &EO Exam Cancelled | New Exam Dates | CDPO Exam Preparation Tips in Telugu |

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని CDPO, EO ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారా..?లేదా వాయిదానా..? వేశారా..? అనే అనుమానంలో చాలా మంది అభ్య‌ర్థులు ఉన్నారు. ఒక వేళ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు.. లేదా వాయిదా..? వేస్తే కొత్త ప‌రీక్ష తేదీల‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తారు. CDPO & EO ఉద్యోగం కొట్టిన వారి ప‌రిస్థితి ఏమిటి..??
మొద‌లైన అంశాల‌పై CDPO & EO ఇలా మొద‌లైన అంశాల‌పై ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు.. Major Srinivas గారితో సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

గ‌తంలో CDPO ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి..certificate verification కూడా పూర్తి చేసిన విష‌యం తెల్సిందే. అయితే certificate verification పూర్తి చేసిన వీరి పోస్టింగ్స్ ఇవ్వ‌లేదు. దీంతో ఈ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థులు పోస్టింగ్స్ ఇవ్వాల‌ని కోర్డు కూడా ఆశ్ర‌యించారు. అలాగే ఈ ప‌రీక్ష విజ‌యం సాధించ‌ని అభ్య‌ర్థులు కూడా.. గ్రూప్‌-1 ప‌రీక్ష‌లాగా.. CDPO కొశ్చ‌న్ పేప‌ర్ కూడా లీక్ అయింద‌ని అభ్య‌ర్థుల హైకోర్టు ఆశ్ర‌యించారు. అలాగే గ్రూప్‌-1లో మాదిరిగా.. EO ప‌రీక్ష‌లో బ‌యోమెట్రిక్ తీసుకోలేద‌ని.. కొంద‌రు అభ్య‌ర్థుల కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెల్సిందే.
Central Forensic Science Laboratory report, Special Investigation Team (SIT) నివేదిక ప్ర‌కారం చ‌ర్చించి CDPO, EO ప‌రీక్ష‌ను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసింది. CDPO, EO ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్ని ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ఒక వెబ్‌నోట్‌ను విడుద‌ల చేసింది.

TSPSC CDPO & EO ప‌రీక్ష‌ను ర‌ద్దు| కొత్త ప‌రీక్ష తేదీలు| ఇక ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన వారు మాత్రం

☛APPSC Exams : https://education.sakshi.com/appsc
UPSC 2023 Exams: Previous Year Question Paper Booklist @SakshiBhavita @sakshiyouth
☛Current Affairs(TM) : https://education.sakshi.com/current-...
☛Current Affairs(EM) : https://education.sakshi.com/en/curre...
☛TSPSC Exams : https://education.sakshi.com/tspsc
☛ AEE & AE Exams: https://education.sakshi.com/aee
☛ Civils Exams : https://education.sakshi.com/civil-se...
☛ RRB Exams: https://education.sakshi.com/rrb-exams
☛ SSC Exams : https://education.sakshi.com/en/ssc-e...
☛ Bank Exams: https://education.sakshi.com/en/bank-...
☛ Postal Exams : https://education.sakshi.com/postal
☛AP Police Exams: https://education.sakshi.com/ap-police
☛TS Police Exams: https://education.sakshi.com/ts-police
☛DSC/TET : https://education.sakshi.com/tet
☛Panchayat Secretary Exam: https://education.sakshi.com/panchaya...
☛VRO: https://education.sakshi.com/vrovra
#tspsc #cdpo #eo #TSPSCCDPO #cdpoexamdate #cdpoexam #eoexam #tspsclatestnews #SIT #report #tspscpaperleak #news #breakingnews
☛AP Grama/Ward Sachivalayam Exams:
https://education.sakshi.com/ap-secre...
★For More Details : https://education.sakshi.com/

☛ AP 10th Class: https://education.sakshi.com/ap-10th
☛ TS 10th Class: https://education.sakshi.com/ts-10th
☛ AP Inter: https://education.sakshi.com/ap-inter...
☛ EAMCET : https://education.sakshi.com/en/eamcet
☛ NEET: https://education.sakshi.com/en/neet
☛JEE Advanced & Mains : https://education.sakshi.com/en/jee
☛AP&TS Polycet: https://education.sakshi.com/ap-polycet
TS Inter: https://education.sakshi.com/en/ts-in...
#sakshieducation #sakshi #competitiveexams #exams

Комментарии

Информация по комментариям в разработке