Siddhi Ganapathi Pooja : ఏది కోరుకున్నా దానిని సిద్ధింపజేసే "సిద్ధి గణపతి పూజ" | Bhakthi TV

Описание к видео Siddhi Ganapathi Pooja : ఏది కోరుకున్నా దానిని సిద్ధింపజేసే "సిద్ధి గణపతి పూజ" | Bhakthi TV

Watch Ashtottara Bilvarchana, Stotra Parayanam and Swarabhishekam to "Sri Siddhi Ganapathi" on The Presence of Pravachanadhara Brahmasri Garikipati Narasimha Rao. Vinayaka Navaratri Day 09 Special "Sri Ganesha Pahimam" on 15th September 2024 in Bhakthi TV.
* వినాయక నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిదవ రోజు విశేషాంశాలు
* మీరు ఏది కోరుకున్నా దానిని సిద్ధింపజేసే "శ్రీ సిద్ధి గణపతి"కి అష్టోత్తర బిల్వార్చన.. స్తోత్ర పారాయణం.. స్వరాభిషేకం..!
* కోరిన కోరికలను వెంటనే తీర్చే "సిద్ధి గణపతి"
* అన్ని పనుల్లో విజయాన్ని అనుగ్రహించే "సిద్ధి గణపతి"
* చివరి రోజు ఉత్సవంలో సిద్ధిగణపతి ఆరాధన
* అష్టోత్తర శతనామసహిత విశేష బిల్వార్చన
* పంచామృతాలతో కలశాభిషేకం
* సిద్ధి గణపతిని ఆరాధించడం వల్ల శాంతి కలుగుతుంది.. ఆనందం కలుగుతుంది.. పుష్టి కలుగుతుంది.. గృహే ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది.. ఆయుస్సు పెరుగుతుంది.. ఆరోగ్యం కలుగుతుంది
* ఉద్యోగం, వ్యాపారం, సంపదలు, ఆరోగ్యం, ఆనందం అనుగ్రహించే "సిద్ధి గణపతి"
* సకల కార్యసిద్ధికై విజయ గణపతి ఆరాధన
* విఘ్నేశ్వరునికి విశేష చెరకుగడల అర్చన
* 108 కలువ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి సహిత విశేషమైన విజయ గణపతి పూజ
* అఖండమైన ఋణ బాధలను తొలగించే "విజయ గణపతి"
* ఈతి బాధలను తొలగించే "లక్ష్మీ గణపతి"
* భగవంతుని నివేదనే మానవునికి పుష్టికరం, ఆరోగ్యకరం, ఆయుస్సుకరం
* సమస్త దుష్ట శక్తుల నుంచి విముక్తి కలిగించే "విజయ గణపతి"
* సంతాన వృద్ధి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే "విజయ గణపతి"
* గణేష నవరాత్రులలో ఈ స్తోత్ర పారాయణం చేస్తే లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది
* ఇష్టకామ్యాలను ప్రసాదించే ఉచ్ఛిష్ఠ గణపతి ఆరాధన
* పార్వతీ పుత్రునికి వెలగపండ్ల అర్చన
* "వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ.. సర్వకార్యేషు సర్వదా"
* ప్రణమ్య శిరసాదేవం.. గౌరీపుత్రం వినాయకమ్
* పార్వతీ పుత్రుని నవరాత్రోత్సవం
* ఆద్యంతం గణనాథుని వైభవం
* ఇంటింటా వినాయక వ్రతకల్పం
* గణపతి ఉపాసనతో సిద్ధించే అభీష్టాలు
* రోజుకో గణనాథుని అలంకారం
* గకార గణపతికి వేయి నామాలతో పారాయణం
* శుభాలు అనుగ్రహించే ఏకదంతుని నామాలు
* లోకరక్షణకు గణపతిని స్తుతిద్దాం
* గణనాథుడికి షోడశోపచార పూజలు
* ఏకదంతునికి షడ్రసోపేత నైవేద్యాలు
* బొజ్జగణపతికి 21 పత్రులు
* విఘ్నేశ్వరుని అనుగ్రహానికి పాత్రులుకండి
* ఈ అపూర్వమైన కార్యక్రమంలో మీరూ పాల్గొనండి.. మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి
#VinayakaNavaratri #SiddhiGanapathiPooja

☛ Temple Vlogs by Bhakthi TV : https://shorturl.at/9xmtx

☛ For Advertising Enquiries, Contact: 99511 90999
* JOIN Bhakthi TV Telegram ►►►https://t.me/BhakthiTv
#BhakthiTV #BhakthiTVLive #BhakthiLive

➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►►   • Видео  
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం |...  
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►►   • వైష్ణవ సంప్రదాయ శ్రీ కృష్ణజన్మాష్టమి ...  
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం | Narasim...  
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం | Sri...  
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం | Sr...  
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ...  
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ శివ స్తోత్ర పారాయణం | Sri Shiva ...  
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం | ...  
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం | Sri...  
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►►   • ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావర...  
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►►   • దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే ...  
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►►   • Видео  
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►►   • Видео  

♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►https://bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►https://bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►https://bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►https://bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►https://bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►https://bit.ly/2PYwz3A

【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►https://bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►https://bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►https://bit.ly/2oFGvDo

For More Details ☟

☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► https://bit.ly/2N6lawk

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Комментарии

Информация по комментариям в разработке