సారాంశం: 1-2 రాజులు Overview: 1-2 Kings

Описание к видео సారాంశం: 1-2 రాజులు Overview: 1-2 Kings

1,2 రాజులు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దావీదు కుమారుడైన సొలోమోను ఇశ్రాయేలీయుల్ని ఉన్నతమైన స్థితికి చేర్చాడు. అయితే అతడు కూడా చివరిలో విఫలమై ఇశ్రాయేలీయులు అంతర్యుద్ధంలోకీ, ఆ తర్వాత అంతిమంగా వినాశనానికీ, చెరలోకి వెళ్ళడానికి కారణమయ్యాడు.
The overview video on the books of 1-2 Kings breaks down the literary design of the book and its flow of thought. In Kings, David’s son Solomon leads Israel to greatness, only to fail and lead Israel to a civil war and ultimately towards destruction and exile.
Copyright by the Bible Project
Telugu Localization by Equippers
#BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు

Комментарии

Информация по комментариям в разработке