కాలిఫోర్నియాలో గాలులు బీభత్సం | Powerful Storm Creates Dangerous Conditions on California Coast

Описание к видео కాలిఫోర్నియాలో గాలులు బీభత్సం | Powerful Storm Creates Dangerous Conditions on California Coast

అమెరికాలోని కాలిఫోర్నియా సెంట్రల్ తీరంలో సోమవారం బలమైన గాలులు బీభత్సం సృష్టించాయి. తీరం సమీపంలో ఓడలు లోడింగ్, అన్‌లోడింగ్ చేసే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ కట్టడం పియర్ పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పసిఫిక్ సముద్రంలో పడ్డారు. వారిలో ఇద్దరిని లైఫ్ గార్డులు రక్షించగా...మరో వ్యక్తి ఈదుకుంటూ తీరానికి వచ్చాడు. కట్టడం పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన ఓ ఇళ్లు అలలతో కొట్టుకుపోయిందని, అందులో ఓ రెస్టారెంట్‌తో పాటు శౌచాలయాలు ఉన్నట్టు చెప్పారు. నీటిలో పడ్డ వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఒకరు ప్రాజెక్టు మేనేజర్ ఉన్నారని...వారంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate

ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc

#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/49fdNLu

► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7r...

► Follow us on X :   / etvandhraprades  

► Follow us on Instagram :   / etvandhrapradesh  

► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv

► Like us on Facebook:   / etvandhrapradesh  

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra...

► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Комментарии

Информация по комментариям в разработке