Popcorn Business అన్నిటికంటే తక్కువ పెట్టుబడి, తయారీRs 4 అమ్మకంRs 20 నుండి 150 వరకు ప్లేస్నిబట్టి

Описание к видео Popcorn Business అన్నిటికంటే తక్కువ పెట్టుబడి, తయారీRs 4 అమ్మకంRs 20 నుండి 150 వరకు ప్లేస్నిబట్టి

పాప్కార్న్ బిజినెస్ అన్నిటికంటే తక్కువ పెట్టుబడి తయారీRs 4 అమ్మకంRs 20 నుండి 150 వరకు ప్లేస్నిబట్టి. Now a days పిల్లలు అందరూ fast food నీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి చిప్స్ ఎక్కువగా తింటున్నారు ఎందుకంటే అందులో ఎక్కువ flavors ఉంటాయి కాబట్టి. Same అలాంటి flavors ఈ healthy Popcorn లో కూడా ఉంటే దీని కూడా అంతే ఇష్టంగా తింటారు parents కూడా వద్దు అని చెప్పరు. అయితే అలాంటి flavors చేయగలిగే machine, మీకు కావాల్సిన తక్కువ బడ్జెట్ లో వెతుకుతున్నారా? అయితే రండి మా showroom కి, మా దగ్గర మీరు వెతుకుతున్న minimum budget లో Popcorn machines available గా వున్నాయి మరియు మీకు కావాల్సిన మంచి tasty flavors నీ ఎలా prepare చేసుకోవాలో కూడా మా company Md సర్ మీకు training ఇస్తారు మీకు flavors ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తారు మా దగ్గర మీకు కావాల్సిన బడ్జెట్ లో normal range నుండి high range వరకు అని రకాల మోడల్స్ లో machines దొరుకుతాయి మీకు ఈ machine using process కూడా చాలా easy మీరు మంచి expert నీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరే easy prepare చేస్కోవచ్చు

FOLLOW US
Website :- www.coolexworld.net
Follow our Facebook page :-   / profile  .
Youtube link :-    / @coolexfoodmachinestelugu7820  

Call For Price:
9848887467
Visit Our Website:
www.coolexworld.net
Address:
COOLEX Industries Pvt. Ltd
Pd3, Auto Nagar, Near Hindu paper
Vijayawada, Andhra Pradesh.

Комментарии

Информация по комментариям в разработке