NSL Telugu Vlogs

Описание к видео NSL Telugu Vlogs

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం 🙏 నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మాది లవ్ మ్యారేజ్, చిన్నప్పటినుంచి నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నిలబడుతున్నాను ఏ ఆడపిల్ల జీవితంలో జరగని నా జీవితంలో ఎన్నో ఎన్నో జరిగాయి ప్రతి కష్టం నాకు ఏదో ఒకటి నేర్పించింది,,, నేను యూట్యూబ్లోకి రావాలి అనుకున్నది నాకంటూ ఒక గుర్తింపు కోసం నాలాగా బాధపడుతున్న ఆడవాళ్ళకి అండగా నేను ఉండాలని ఒక చిన్న ఆశ 🙏🙏 మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తాను మీ ఫ్యామిలీలో ఒక్క దానిలాగా నన్ను కూడా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, 🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке