madina wholesale saree shopping | lenin digital print sarees with price

Описание к видео madina wholesale saree shopping | lenin digital print sarees with price

Buy On Amazon Click Here:
https://www.amazon.in/shop/hydlife

Jion Telegram For Latest Updates
https://t.me/HydLife

Follow Hyderabad Life :
   / hydlife  
  / hyderabadlife  
  / hyderabadlife8  
  / hydrabadlife  

For Other Hyd life Video Click Here:
   / hydlife  

For Ads & Business #HydLife : 9666089184
#[email protected]

A. Raheem Textiles, 1st Floor,
God Gift Market, Near Madina,
Ghansi Bazar, Rikab Gunj,
Charminar, Hyderabad

Contact: 8317515471, 9398779174

#madina #madinasarees #madinafancysarees #madinawholesalesarees #madinapattusarees #hydlife #hyderabadlife hydlife hyd life hyderabad life

For Ads & Business #HydLife : 9666089184
#[email protected]

గాడ్‌ గిఫ్ట్‌ మార్కెట్‌.
హైదరాబాద్‌లోనే అతిపెద్ద వస్త్రదుకాణాల సముదాయం ఇక్కడ ఉంది. చార్మినార్‌కి సమీపంలో గాడ్‌ గిఫ్ట్‌ మార్కెట్‌ ఉంది. రికబ్‌ గంజ్‌లోని మదీనా బిల్డింగ్‌ వెనక చిన్న గల్లీ నుంచి వెళితే గాడ్‌ గిఫ్ట్‌ మార్కెట్‌ కనిపిస్తుంది. ఇక్కడ రోజూవారీ కట్టుకునే చీరల నుంచి ఫ్యాన్సీ చీరలు, కాటన్‌ చీరలు, ఇమిటేషన్‌ పట్టుచీరలు, డిజైనర్‌ చీరలు, డైలీవేర్‌ చీరలు, వర్క్‌ చీరలు, ఫ్రిల్‌ చీరలు, పెళ్ళి పట్టు చీరలు, చేనేత వస్త్రాలు హోల్‌సేల్‌గా లభిస్తాయి. పోచంపల్లి ఇక్కత్‌, బెనారస్‌ డిజైన్లలలో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దొరికేది. ఇమిటేషన్‌ పట్టు మాత్రమే. గాడ్ గిఫ్ట్‌ మార్కెట్‌లో దాదాపు 650 దుకాణాలు ఉన్నాయి. దాదాపు అన్ని హోల్‌సేల్‌గా చీరలు అమ్మే దుకాణాలే. కొన్ని షాపుల్లో మాత్రం... రిటైల్‌గా కూడా చీరలు లభిస్తాయి. మరికొన్ని దుకాణాల్లో అన్‌ సీజన్‌లో రిటైల్‌గా చీరలు అమ్ముతుంటారు. మరికొన్ని దుకాణాదారులు హోల్‌సేల్‌ అండ్‌ రిటైల్‌గా అమ్ముతారు. హోల్‌సేల్‌ కంటే కాస్తా ఎక్కువ వసూలు చేస్తారు. అయినప్పటికీ.. బయటి మార్కెట్‌తో పోల్చుకుంటే తక్కువ ధరకే చీరలు లభిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా.. తమిళనాడు, కర్ణాటక నుంచి సైతం ఇంటివద్ద అమ్మేవారు, షాపుల యాజమానులు, రిసెల్లర్లు గాడ్‌ గిఫ్ట్‌ మార్కెట్‌కి వచ్చి హోల్‌సేల్‌గా చీరలు కొంటారు. ఇక్కడ కొందరు వ్యాపారులకు హైదరాబాద్‌లోనూ సొంతంగా చీరల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్‌లలో మదీనా మార్కెట్‌లో భారీయెత్తున కొనుగోళ్ళు జరుగుతాయి. కేవలం చీరలు మాత్రమే కాదు, డ్రెస్‌లు, డ్రెస్‌ మెటీరియల్‌, కుర్తీలు, పలాజోలు, లెగ్గింగ్స్‌, జగ్గిన్స్‌, జీన్స్‌, టీ-షర్ట్స్‌, పెట్టికోట్‌, జాకెట్‌పీస్‌లు హోల్‌సేల్‌గా లభిస్తాయి.

Madina - God Gift Market.
The largest garment complex in Hyderabad is located here. There is a God Gift Market, Ricab Gunj near Charminar. Going from the small gully behind the Medina Building in Rikab Ganj, you will see the God Gift Market. There are fancy sarees, cotton sarees, imitation pattu sarees, designer sarees, dailywear sarees, work sarees, frill sarees, bridal saris and handloom fabrics. Available in Pochampally Ikkat and Benares designs. There are about 650 stores in the God Gift Market. Almost all wholesale saree shops. In some shops ... sarees are also available in retail. Some stores sell retail on un-seasone only. Some shoppers sell it as wholesale and retail. They charge a bit more than a wholesaler. However .. Sarees are cheaper compared to the outside market. Reseller comes from Telangana and Andhra Pradesh including Tamil Nadu and Karnataka. Shoppers Buy sarees in large from Surat and Bangalore. Madina Wholesale Kurtis, Palazzo Set Wholesale shopping in the Medina God gift market can bring more benefits. Some merchants have their own saree making industry in Hyderabad. During the festive and wedding seasons, there is a large amount of purchases in the Madina market. with best price and address available, courier available and online available.
In madina you can get latest Fancy Sarees collection with best price and in madina wholesale&Retail Pattu sarees also available. Pochampally ikkat pattu sarees, all are not real pattu, they are imitaion pattu only. In kurtis also.. Madina wholesale kurtis collection with Best price. And in summer season latest pure cotton sarees collection is available in retail &wholesale mod. Not just sarees, dresses, dress material, kurts, palazzos, leggings, joggins, jeans, t-shirts, petticoats, jacketpieces are available as wholesale.#madina #madinasarees #madinafancysarees #madinawholesalesarees #madinapattusarees #hydlife #hyderabadlife hydlife hyd life hyderabad life

Комментарии

Информация по комментариям в разработке