uyyala jampala upinamule song|| chithambarappa| |lord Krishna| Lyrics in Discription lo|Devotional|

Описание к видео uyyala jampala upinamule song|| chithambarappa| |lord Krishna| Lyrics in Discription lo|Devotional|

#bhakti #devotional #chithambarappayoutubechannel
ఉయ్యాలా జంపాల పాట లిరిక్స్:-

సాకి:- క్రిష్ణా ఆ.. ఆ.. గోపాలా ఆ... ఆ.... గోపా...లా ఆ.. ఆ..

పల్లవి:- ఉయ్యాల జంపాల ఊపినాములే. ||2||
ఊపినాములే క్రిష్ణా పాడినాములే
||2||

చరణము 1:- అనగనగా ఒక రాజు.. రాజు పాట పాడిన ||అనగనగా|| జోల పాట పాడిన నిదుర పోడెందుకో
||జోల||
యశోద ...
యశోద నీ కొడుకు నిదుర పోడెందుకో ||యశోద||
నిదుర పోడేందుకో ఓహో
|| ఉయ్యాల||

చరణము 2:- రేపల్లె వాడ లోన యశోద ఇంటిలో ||రేపల్లె||
అయిదు ఏండ్ల బాలుడవు అర్ధరాత్రి వేళలో || ఆయిదు ||
భామాలతో...
భామాలతో వైరము నీకు ఏలనో
||భామలతో||
నీకు ఏలనో క్రిష్ణా సరస మేలనో ఓహో
|| ఉయ్యాల||

చరణము 3:- ఊరికి ఉత్తరాన బంతిపూల బావిలో
||ఊరికి ||
జలకంబు లాడగా పిల్లనగ్రోవి ఊదగా ||జలకంబు||
భామలంత.. ఓహో..
భామలంతా ఒళ్ళు మరచి నిన్ను చూడగా ||భామలంతా||
నిన్ను చూడగా క్రిష్ణా తనివి తీరగా ఓహో
|| ఉయ్యాల||

చరణము 4:- యశోద నీ కొడుకు ఎన్ని మహిమలో గాని
||యశోద||
ఊపినట్లే ఊదాడు మాయమై పోయాడు ||ఊపినట్లే||
తొట్టిలో...
తొట్టిలో బాలుడై ఊగినాడమ్మా
|| తొట్టిలో||
ఊగినాడమ్మా క్రిష్ణుడు పండినాడమ్మా
||ఉయ్యాల||

Комментарии

Информация по комментариям в разработке