#gundlabrahmeswaram

Описание к видео #gundlabrahmeswaram

gundla brahmeswaram kurnool జిల్లాలోని nandyala, atmakur మండలాల సరిహద్దులో నల్లమల అడవుల్లో కలదు. ఈ ప్రాంతంలో వివిధ రకాల అడవి చెట్లు, వన్య జంతువులు కనిపిస్తాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాల మధ్యన నంద్యాల కు 30 కిలోమీటర్ల దూరంలో సుమారు 1194 చ.కి. మీ. విస్తరించి ఉన్నది ఈ gundla brahmeswaram ప్రాంతం. ఈ దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో #gundiakamma అనే చిన్న నది పామువలే మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంటుంది. gundla brahmeswaram క్షేత్రానికి, మహాభారతానికి ఒక లింక్ ఉంది. అదేమిటంటే ద్రోణాచార్యుడు (కౌరవుల,పాండవుల గురువు) కుమారుడు అశ్వత్ధామ అక్కడ సంచరిస్తుంటాడని, అక్కడే ఉన్న ఒక ఆలయంలో స్వయాన అతనే శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.
#ontariyatrikudu
#gundlabrahmeswaramtemple
#gundlakammariver


https://www.youtube.com/results?searc...
https://www.facebook.com/profile.php?...
  / srinivas_ontariyatrikudu  

gundla brahmeswaram temple,gundla brahmeswaram wildlife sanctuary,gundla brahmeswaram temple history,gundla brahmeswaram,gundlakamma river,gundlakamma reservoir,gundlakamma reservoir project,gundlakamma river in telugu,gundlakamma river starting point,gundlakamma birth place,hidden temples in nallamala forest,nallamala forest,tiger reserved forest,tiger reserve forest in india,tourist places in kurnool district,ontari yatrikudu,srisailam forest

Комментарии

Информация по комментариям в разработке