Runa Vimochaka Angaaraka Stotram

Описание к видео Runa Vimochaka Angaaraka Stotram

స్కంద ఉవాచ:
ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ I
బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ I

ఓం అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య I గౌతమ ఋషిః I అనుష్టుప్ చ్ఛందః I అంగారకో దేవతా I మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః I
ధ్యానమ్ :
రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II
మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II
అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I
స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II
రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II
ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II
తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్

మూలమంత్రః
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణ మాశు విమోచయ II
ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II
అర్ఘ్యమ్ :
అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I
నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ II
భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II
ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

21 నామాలు
ఓం మంగళాయ నమః
ఓం భూమి పుత్రాయ నమః
ఓం ఋణ హస్త్రే నమః
ఓం ధన ప్రదాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం సామగాన కృపాకరాయ నమః
ఓం ధరాత్మజాయ నమః
ఓం కుజాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిజాయా నమః
ఓం భూమినందనాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం యమాయ నమః
ఓం సర్వరోగాపహారకాయ నమః
ఓం స్రష్టే నమః
ఓం కర్త్రే నమః
ఓం హర్త్రే నమః
- ఓం సర్వదేవ పూజితాయ నమః

గమనిక : మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయ వంటివి విడిచి ఒక దీక్షగా చెయ్యాలి.
ఒక్కపూట భోజనం చేస్తే మంచిదే

Комментарии

Информация по комментариям в разработке