Gangamma Gowramma Muddula Parvathi Paramesha || Lord Shiva Devotionals || Mybhaktitv

Описание к видео Gangamma Gowramma Muddula Parvathi Paramesha || Lord Shiva Devotionals || Mybhaktitv

Song : Gangamma Gowramma Muddula Parvathi Paramesha
Singer : Devayya
Lyrics : Maddineni Srinivas
Composed By : Gujje Namdev
Lord Shiva Devotionals
Published By : Musichouse
Listen to Srisaila Nivasa Audio Albuam songs.For more Telugu Devotional Songs, stay tuned to Mybhaktitv.

శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.

శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు.
Telugu Devotional Songs 2016

Subscribe For More Telugu Devotional Songs : http://bit.ly/1tA5ipo
?   / musichouse27  
?   / mybhaktitv  

No COPYRIGHT INFRINGEMENT INTENDED.

COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
My Bhakti Tv not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose please share this to your peoples and like and comment.

Комментарии

Информация по комментариям в разработке