#అక్కినేని

Описание к видео #అక్కినేని

తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అందరితోనూ పంచుకొనేవారు నాగేశ్వరరావు గారు
అలా పలు సందర్భాల్లో చెప్పిన విషయాలతో రూపొందించిన కార్యక్రమం.సందర్భానికి తగినట్లుగా వుండాలని వాడిన దృశ్యమాలిక
ముఖ్యంగా నాకు ఈ కార్యక్రమంలో సహకరించిన ఆత్మీయులు శ్రీ B.D.L.సత్యనారాయణగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ...
ఇందులోని మంచినీ,నా సదుద్దేశాన్ని మీ అందరూ అర్ధం చేసుకోవల్సిందిగా కోరుకుంటూ,చేసుకుంటారని ఆశిస్తూ..
Thank U so much...

Комментарии

Информация по комментариям в разработке