Nee raakatho naa mounam

Описание к видео Nee raakatho naa mounam

నీ రాకతో నా మౌనం - రాగాలు తీయనీ
నీ నీడలో నా ప్రాణం - మారాకు వేయనీ (2)

దేవా యేసుదేవా - దేవా యేసుదేవా

అమృతమై కురిసావు - నా గుండెలోనా
వరమల్లె నిలిచావు - ఈ జీవితానా (2)


1. భువనాలె పులకించే - నీ పలుకు వింటే
గగనాలే శిరసొంచే - నీ వెలుగు కంటే (2)
నాలో ప్రతి అణువూ - పరితపించి నిన్ను వేడుకున్నదీ
నా తోడు నీవుంటే - ఎంతో వేడుకైనది

2. నిశిరేయి నా మదిలో - ప్రభాతమై వెలిగావు
వసివాడు ఎదవడిలో - వసంతమై విరిచావు (2)
నాలో ఈ భారం - నీ దయతో ఇలా కరిగిపోయేలే
జగమేలు నా స్వామి - కనిపించగానే

Комментарии

Информация по комментариям в разработке