online book store అగ్ని మహా పురాణం
https://devullu.com/books/astadasa-pu...
+++++++
• అగ్ని పురాణము | Agni Puranam In Telugu | అ...
#అగ్నిపురాణం #AgniPuranam #AgniPurana
అగ్ని పురాణములో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి. అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు వ్యాసుడికి చెప్పగా, వ్యాసుడు తన శిష్యుడైన రోమ మహర్షి చేత సత్రయాగం జరుగుతున్నప్పుడు అవే విషయాలు అక్కడ ఉన్న ఋషులకు చెప్పాడని ఈ పురాణం చెబుతోంది. ఇందులో విష్ణువు అవతారాల గురించి, విశేషించి రామావతార౦, కృష్ణావతారాలగురించి, పృథ్వి గురించి ఉంది. యాగ పూజావిధానాలు, జ్యోతిశ్శాస్త్ర విషయాలు, చరిత్ర, యుద్ధము, సంస్కృత వ్యాకరణము, ఛందస్సు, న్యాయం, వైద్యం, యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకొన్నాయి.
ఇది 8 - 9 శతాబ్దాల మధ్యలో రూపు దిద్దుకొన్నదని ఒక అభిప్రాయం ఉంది.[1][2] 10-11 శతాబ్దాల మధ్య అని కూడా కొందరంటారు.[3], ఈ కాలంలో ప్రస్తుత రూపానికి పరిణమించినా కాని, అసలు పురాణం అంతకంటే చాలా పురాతనమైనదని భావించవచ్చును.
అసలు ఈ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయని ప్రథమ అధ్యాయం లోనూ, 15,000 శ్లోకాలు ఉన్నాయని చివరి అధ్యాయం లోనూ చెప్పబడింది. కాని ప్రస్తుత కాలములో 11,457 శ్లోకాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈ పురాణంలో కొంత గద్య భాగంకూడా ఉంది. మధ్యయుగములో జరిగిన శైవ వైష్ణవ ఘర్షణ ల వల్ల కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయనే వాదన కూడా లేకపోలేదు. వైష్ణవ పంచరాత్రము, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయని, వైష్ణవచ్చాయ కల్పించబడిందనే వాదన కూడా ఉంది. మెదటి అధ్యాయంలో అగ్నిని విష్ణువుగా, రుద్రుడుగా, కాలాగ్నిగా వర్ణించారు. తరువాత అధ్యాయాలలో అగ్నిని విష్ణువుగా వర్ణించారు.
అగ్ని పురాణాన్ని తామాస పురాణంగా చెబుతారు. మొదటి అధ్యాయాలలో మత్య్స కూర్మ వరాహా అవతారాల గురించి చెప్పబడుతుంది, తరువాత రామాయణం చెప్పబడుతుంది, బుద్ధ అవతారం గురించి, కల్కి అవతారం గురించి సృశించబడుతుంది. శైవ, వైష్ణవ, శాక్త, సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. నారద, అగ్ని, హయగ్రీవ, భగవంతుల మధ్య సంవాదము ఉంటుంది. వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణ పూజావిధానము చెప్పబడింది. శివలింగ, దుర్గా, గణేశాది దేవత పూజావిధానాలు చెప్పబడ్డాయి.
Please Watch :
+++++++++++++++++
వ్రతకథలు | పూజలు | VrathaKathalu| Poojalu books -------
https://devullu.com/book-category/vra...
జ్యోతిషాలు | హస్త | సంఖ్య | Astrology Palmistry | Numerology books ---------
https://devullu.com/book-category/ast...
స్తోత్రాలు | సుప్రభాతాలు | Stotras | Suprabhathas books ------
https://devullu.com/book-category/sto...
మంత్ర | యంత్ర | తంత్ర | Mantra | Tantra | Yantra books------
https://devullu.com/book-category/man...
గ్రంధాలు | ఆరాధనలు | Granthalu | Aradhanalu books------
https://devullu.com/book-category/gra...
ఆయుర్వేద వైద్యం | Ayurveda Vaidyam ----------
https://devullu.com/book-category/ayu...
శ్రీ మధురకృష్ణమూర్తి శాస్త్రి | Sri MadhuraKrishnaMurthy Sastry books--------
https://devullu.com/book-category/sri...
వాస్తులు | Vastu books--------------
https://devullu.com/book-category/vastu/
ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ | Free PDF Books
https://devullu.com/book-category/fre...
డిస్ట్రిబ్యూషన్ బుక్స్ | Distribution|Books--------
https://devullu.com/book-category/dis...
సాయి దత్త |Shirdi Sai | Datta books---------------
https://devullu.com/book-category/shi...
బివి రామన్ బుక్స్ | BV Raman Books-----------------
https://devullu.com/book-category/sri...
చాగంటి వారి బుక్స్ | Chaganti| Vari|Books----------
https://devullu.com/book-category/cha...
అయ్యప్ప భవాని బుక్స్ |Ayyappa | Bhavani Books-----
https://devullu.com/book-category/ayy...
భజనలు | కీర్తనలు |Bhajanalu | Kirthanlu books------
https://devullu.com/book-category/bha...
సినిమా సాంగ్స్ | Cinema Songs books-------
https://devullu.com/book-category/cin...
జనరల్ బుక్స్ | General Books---------
https://devullu.com/book-category/gen...
స్త్రీలకు ప్రత్యేకం | Ladies Special books--------
https://devullu.com/book-category/lad...
కథలు | Kathalu | Story books-----------
https://devullu.com/book-category/sto...
+++++++++++++++++
All kinds of Traditional, Devotional and Astrological Books are available as E-Books
PLEASE LIKE COMMENTS SHARE SUBSCRIBE BHAKTI BOOKS
https://bit.ly/2zJtcDl
Информация по комментариям в разработке