అన్ని బ్యాంకులకు ధీటుగా APGVB బ్యాంక్ సేవలు | చైర్మన్ కె.ప్రతాప రెడ్డి | షాద్ నగర్

Описание к видео అన్ని బ్యాంకులకు ధీటుగా APGVB బ్యాంక్ సేవలు | చైర్మన్ కె.ప్రతాప రెడ్డి | షాద్ నగర్

అన్ని బ్యాంకులకు ధీటుగా APGVB బ్యాంక్ సేవలు | చైర్మన్ కె.ప్రతాప రెడ్డి | షాద్ నగర్
APGVB Bank Services for All Banks | Chairman K. Pratapa Reddy Shad Nagar

#shadnagar #apgvb #chairman


ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చటానపల్లి బ్రాంచ్ ను ప్రస్తుతం ఉన్న చటానపల్లి రైల్వే గేట్ దగ్గర నుండి దూస్కల్ రోడ్ కు షిఫ్ట మారుస్తూ తేదీ 28-08-2023 సోమవారం రోజున ఉదయం 10.45 ని.లకు బ్యాంక్ చైర్మన్ శ్రీ కె.ప్రతాప రెడ్డి గారి చేతుల మీదుగా పున ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. అంతకు ముందు బ్యాంక్ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ ప్రతాప రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారుల శ్రేయస్సు కొరకు మరియు ఖాతాదారులకు ఇంకా మంచి సేవలు అందించాలని, నూతన వసతులతో మరియు బ్యాంక్ అభివృద్ధి లో భాగంగా నూతన భవనంలోకి మార్చినట్టు ఆయన తెలిపారు. బ్యాంక్ సిబ్బంది వచ్చిన అతితులకు మొక్కలను బహుమతిగా అందించి శాలువాలతో సత్కరించారు.

Комментарии

Информация по комментариям в разработке