NOOTHANA HRUDHAYAMU | RTG | ANKITHA KAKI GOLLA | JOEL KODALI | HADLEE XAVIER

Описание к видео NOOTHANA HRUDHAYAMU | RTG | ANKITHA KAKI GOLLA | JOEL KODALI | HADLEE XAVIER

NOOTHANA HRUDHAYAMU - RETURN TO GOD (RTG)
This song is a 'Cover' for original 'Noothana Hrudhayamu' a Christian devotional from 'Lechinadu' album which is written and produced by me (Joel Kodali).This song is a call for all who live far from God to come back to Him. I pray and hope this song will also help people with addictions to quit, repent and return to God. Our God is compassionate and faithful to receive anyone who comes to Him. Come just as you are!!

ఈ పాట నేను రచించి ప్రొడ్యూస్ చేసిన 'లేచినాడు' ఆల్బంలోని 'నూతన హృదయము' పాటకి ఒక కవర్. ఈ పాట వ్యసనాలకు బానిసలైన వారికి పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగడానికి సహాయపడుతుందని నేను ఆశతో ప్రార్ధిస్తున్నాను. ఈ పాట దేవునికి దూరంగా ఉంటున్నవారిని ఆయన యొద్దకు తిరిగి రావడానికి ఒక పిలుపునిస్తుంది. మన దేవుడు నమ్మదగినవాడు, కనికరముగలవాడు కనుక ఎవరినైనా ఆయన చేర్చుకుంటూడు. ఉన్నపాటున ఆయన దగ్గరకు రండి!!

Appeal for Support: If God leads you to support our music projects financially please do let us know by writing to [email protected]. Thank you!!

SONG CREDITS:
Vocals: Ankitha Kaki Golla
Written, Composed and Produced by: Joel Kodali
Music, Mix & Master - Hadlee Xavier
Electric & Bass guitar- Keba Jeremiah
Recorded at: Aura Studios Chennai and Everest Studios Hyderabad
Filming and Editing: Vijay Pavithran/VPP
Special Thanks To: Sarin Golla

SONG LYRICS:
నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము

యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము

1.
జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని

నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము

2.
నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను

నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే ఆర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును

#JoelKodali #HadleeXavier #AnkithaKakiGolla #FridayForChrist

Copyright:
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on YouTube without permission their channel will be reported.

Комментарии

Информация по комментариям в разработке