మహావతార్ బాబాజి ఇంకా ఉన్నారా? Mahavatar Babaji and Bodiless Yogis | Sadhguru Telugu

Описание к видео మహావతార్ బాబాజి ఇంకా ఉన్నారా? Mahavatar Babaji and Bodiless Yogis | Sadhguru Telugu

"గతంలో ఎందరో యోగులు ఉండేవారు. వీళ్లు కొన్ని విధాలలో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ల దేహంలోని అతి సూక్ష్మమైన భాగాన్ని వాళ్ళు యధాతథంగా అట్టి పెట్టుకుంటారు. వాళ్లకు అవసరం అనిపించినప్పుడు, వాళ్ల పూర్వ దేహాన్ని వాళ్లు నిర్మించుకోగలరు. అలాంటి వారిని నిర్మాణ కాయలు అంటారు" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video:    • Mahavatar Babaji & Bodiless Yogis | S...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке