ఎందుకో నీ మాట వినక పోతినే

Описание к видео ఎందుకో నీ మాట వినక పోతినే

పల్లవి
ఎందుకో నీ మాట వినక పోతినే,
అందుకే అన్నింటా ఒడిపోతినే,
ఆశలతో అవదులే దటిపోతినే,
నిరాశల వలయంలో నిలచి పోతినే,
దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా...

చరణం-1.
తేనె కారే పెదవులనే కొరుకొంటినే,
నూనె కంటే నునుపని ఎరగకుంటినే,
మతి తప్పి మరణానికి చేరువైతినే,
అడుగు జారి పతనానికి పయణమైతినే,
అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే,
కష్టార్జితమును పరులకు కట్టబెడితినే,
శరీరాశ నేత్రశకు లోగిపోతినే,
క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే,
"అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)"
నా భోదకుల మాట వినక పోతినె....

"ఎందుకో"

చరణం-2.
అందమంత మోసమని గుర్తించితినే,
సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే,
సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే,
ధనము కంటే గుణమే ప్రధానమంటినే,
నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే,
తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే,
ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే,
జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే,
"ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2)
నీ కరుణలో శిలలైన కరుగునులే...
( ఎందుకో)

Комментарии

Информация по комментариям в разработке