O Thalli kannanu O Thandri kannanu song | key 🎹 (Vijay) Rythms🥁(Asha sundar.Goli)

Описание к видео O Thalli kannanu O Thandri kannanu song | key 🎹 (Vijay) Rythms🥁(Asha sundar.Goli)

‪@zionprayerministriesnarsip5021‬

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
దేవుడు క్షమించు దేవుడు (2)
ఆప్తులకన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ( ఓ తల్లి )
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ (2)

తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ ( ఓ తల్లి )

2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను
త్రోయక దరిచేర్చు ప్రేమ (2)
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా...( ఓ తల్లి )

Комментарии

Информация по комментариям в разработке