తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ పెట్టాలి :

Описание к видео తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ పెట్టాలి :

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలకి లంచ్‌ బాక్స్‌లో ఏం పెడితే ఇష్టంగా తింటారు? ఇంట్లో తల్లులు తెగ ఆలోచిస్తూ కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టే కొన్ని చిట్కాలు చూసేయండి. లంచ్‌ బాక్స్‌లో కూర, అన్నం మాత్రమే కాకుండా.. పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివీ పెట్టాలి. అలాగైతే పిల్లలు ఆరోగ్యంగా, నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటారు. స్నాక్ టైమ్‌కి పల్లీపట్టి, పలు రకాల నట్స్‌తో చేసిన లడ్డూలు, లేదా అరటిపండు పెడితే మంచిది. ఐదారేళ్లలోపు పిల్లలు కొంచెం కొంచెమే తినగలరు. అందుకే మీల్స్‌, స్నాక్స్‌ రూపంలో రోజుకి కనీసం ఆరుసార్లు తినేలా చూసుకోవాలి. పైగా నిరంతరం ఆడుతుంటారు కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే వాళ్లకి శక్తి చాలా అవసరం.


►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#LunchBox #School #tv9d #Children

Credit: #Sarada /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке