Bhimavarapu Sailaja Birthday in GV Charitable Trust Dt:12-3-2024 Vijayawada

Описание к видео Bhimavarapu Sailaja Birthday in GV Charitable Trust Dt:12-3-2024 Vijayawada

GV CHARITABLE TRUST ద్వారా ప్రతిరోజు పేదవారికి అన్నదానం చేసి వారి ఆకలి తిరుస్తున్నాము, మా ఆలోచనను ఏకీభవించి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ట్రస్ట్ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు .ఈ వీడియోస్ చూసిన ప్రతిఒక్కరు మీ కుటుంబసభ్యుల పుట్టినరోజులు,పెళ్లిరోజులు మరియు పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం అతితక్కువ ఖర్చుతో (RS:1000:00)మీరు స్వయంగా వచ్చి మీ చేతులమీద వడ్డించు సదుపాయము కలదు.మా జి వి ఛారిటబుల్ ట్రస్ట్ నందు జరుపుకొని పేదవారి ఆకలి తీర్చగలరని కోరుచున్నాము .డొనేషన్ చేయదలచినవారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు .
ప్రతిఒక్కరు వీడియోస్ చూసి షేర్ చేయగలరు.
GV Charitable Trust
విజయ మిల్క్ ప్రాజెక్టు దగ్గర
వాల్మీకి కల్యాణమండపం ప్రక్కన
విజయవాడ
ఎన్ టి ఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్
పిన్ :520001
ఫోన్ నెంబర్స్ :9440231326
:8522029999
మీ వెంకట్ జి

Комментарии

Информация по комментариям в разработке