టీ టైమ్ లో కాసేపు మనతో మనం ఉంటే?🤗😊||Healthy Butterfly Pea Flower Tea||B Like Bindu

Описание к видео టీ టైమ్ లో కాసేపు మనతో మనం ఉంటే?🤗😊||Healthy Butterfly Pea Flower Tea||B Like Bindu

ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, స్ట్రెస్ ఫీల్ అవుతున్న వారికి, బి.పి, thyroid ఉన్నవారికి, జుట్టు మరియు చర్మం మెరుస్తూ ఉండడానికి ఉపకరిస్తుంది. మొత్తం మంచి అలవాట్లతో ఉండాలి అనుకున్నా సమయం లేక, ఓపిక లేక మనం పాటించలేము. ఇలాంటి చిన్ని చిన్ని ఖర్చు లేని వాటిని పాటిస్తే మంచి ఆరోగ్యం పొందవచ్చు. ఈ టీ కి వాడిన పూలు తేలిగ్గా దొరుకుతాయి.లేకపోతే చక్కగా ఇంట్లో ఒక తీగ తెచ్చి పెంచుకోండి.

Borosil Kettle: https://amzn.to/3q6cQgF (This is currently unavailable) నేను వాడేది 600 ml
Treo Kettle: https://amzn.to/3bksQYi(this is also good) ఇది 1000 ml

For Telugu Text Recipes Visit
https://www.maatamanti.com/

For English Text Recipes Visit
https://www.foodvedam.com/

Комментарии

Информация по комментариям в разработке