Srikakulam - Cashew Nut: ఒకప్పుడు పనికిరావని పడేసిన జీడిపిక్క తొక్కుతో ఆయిల్ తీస్తున్నారు BBC Telugu

Описание к видео Srikakulam - Cashew Nut: ఒకప్పుడు పనికిరావని పడేసిన జీడిపిక్క తొక్కుతో ఆయిల్ తీస్తున్నారు BBC Telugu

ఒకప్పుడు జీడితొక్కును రోడ్లపై, డంపింగ్ యార్డుల్లో పారేసేవారు. ఇప్పుడు వాటితో ఆయిల్ తీసి సంపాదిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది.
#Cashew #Srikakulam #Oil #Repost
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке