Kids English Day 2 | TUBE ENGLISH | Spoken English | Gouthami

Описание к видео Kids English Day 2 | TUBE ENGLISH | Spoken English | Gouthami

After watching this video you will come to know different types of daily used sentences.
You can use them in your daily life.
We will continue our series..💙

కొత్త సంవత్సరం 2024 లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
ఈ సంవత్సరం ఇంగ్లీషులో మాట్లాడాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోండి.
ఎవరి అవసరం లేకుండా మన ZERO TO HERO బుక్ ఫాలో అయితే సులువుగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు.
మీరు ఈ బుక్ తీసుకుంటే దానిలో ఉన్న పేజీల వారీగా మన ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ లో
వీడియోస్ ను ప్రతి 2 రోజులకు ఒకసారి కొత్తవి వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఫ్రీగా చూడవచ్చు.
మన పుస్తకం ఎవరికి ఉపయోగం
👉తెలుగు మీడియంలో చదివిన వారికీ.
👉పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి.
👉నాకు ఇంగ్లీష్ అసలు రాదు అనేవారికి.
👉ఇంగ్లీష్ బేసిక్స్ మీద పట్టు లేని వారికి.
👉ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇంగ్లీష్ మీద పట్టు లేని వారికి.
👉ప్రస్తుతం స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గ్రామర్ లో మంచి స్కోర్ చేయడానికి.
👉గృహిణిలకు.
👉రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు మరియు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది.
Whatsapp*7997740367
ఈ పుస్తకం ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో లభ్యమగును
*Flipkart Link*:-👇
https://dl.flipkart.com/s/5xZaOtuuuN

*Amazon Link*:- 👇
https://amzn.eu/d/4OKR8zv




Music used:
"AERØHEAD - Fragments" is under a Creative Commons (CC BY-SA 3.0) license


/ aer%c3%98head
Music promoted by BreakingCopyright: https://bit.ly/b-fragments

Комментарии

Информация по комментариям в разработке