కొత్తగా ట్రాక్టర్ స్ప్రేయర్ కొన్న | Tractor Mounted Pump

Описание к видео కొత్తగా ట్రాక్టర్ స్ప్రేయర్ కొన్న | Tractor Mounted Pump

కొత్త రకం ట్రాక్టర్ స్ప్రేయర్ కొనుగోలు చేసి వాడుతున్న రైతు సంతోష్ నాయక్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కుర్మిద్ద తండాలో ఈ రైతు కొత్త ట్రాక్టర్ పంపును వాడుతున్నారు. ఈ ట్రాక్టర్ పంప్ ను కల్వకుర్తి నుంచి కొనుగోలు చేశానని చెప్పారు. వీడియోలో లేని మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు.
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

Join this channel to get access to perks:
   / @rythubadi  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో లేదా 8897119694 నంబరులో వాట్సాప్ ద్వారా రైతు బడి కార్యాలయంను కానీ సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : కొత్త రకం ట్రాక్టర్ స్ప్రేయర్ కొన్న.. ఈజీగా ఉంది | Modern Tractor Pump

#RythuBadi #ట్రాక్టర్పంపు #tractorsprayer

Комментарии

Информация по комментариям в разработке