జగమెలే దేవుదుర ఉరుకుంద వీరన్న|Jagamele Devuduraa Urukunda Veeranna|| Narasimhaswamy, Veerannaswamy|

Описание к видео జగమెలే దేవుదుర ఉరుకుంద వీరన్న|Jagamele Devuduraa Urukunda Veeranna|| Narasimhaswamy, Veerannaswamy|

కౌతాళం మండలానికి కేవలం 6 km ల దూరంలో ఉన్న ఈరన్న స్వామి (నరసింహ స్వామి) కి నిర్దిష్ట ఆకారం అంటూ లేదు. ఈయనొక సిద్ధ పురుషుడని, యోగి అని, దేవదూత అని స్థానికులు చెబుతారు. బాలబ్రహ్మచారిగా స్వామి వారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసేవాడని సమాధి ముద్రలో నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారని అంటారు. నిరాకారుడైన స్వామి అశ్వద్ధ వృక్ష స్వరూపుడిగా పూజలు అందుకుంటున్నాడు.

ఆర్టిస్ట్ :అర్జునరెడ్డి
సింగర్ :ప్రమోద్
కెమెరా&ఎడిటింగ్ :వెంకటేష్
నిర్మాత :వెంకటేశ్వర్లు

Комментарии

Информация по комментариям в разработке