యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ | Yehova devuniki | Telugu Christian Song | Sis. Glory Rani | NJHM

Описание к видео యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ | Yehova devuniki | Telugu Christian Song | Sis. Glory Rani | NJHM

యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ గంభీరము గా పాడెదను,
ప్రభువుల ప్రభు చేయు మేలులు తలచి కరము తట్టి పాడెదను

యెహోవా షాలోం యెహోవా షమ్మః
యెహోవా రువా యెహోవా రాఫా

ఎల్-రోయ్ హల్లెలూయా నన్ను చూచినవయ్యా
ఆశలన్నీ తీర్చావయ్యా
నా దాహమును తీర్చిన జీవ జల ఊటవు
దాహమంతతీర్చావయ్యా

ఎల్-షడ్డై గొప్ప దేవ నిత్యము నడుపు వాడ
ఎల్లప్పుడు నాతో ఉందువు
ఎబినేజర్ నీవేనయ్య సహాయము చేయు వాడ
భారమంతా తీర్చావయ్యా

ఎలోహిం సృష్టికర్తా సర్వశక్తి వంతుడా ॥
సర్వము నీ వసమే
ఇమ్మాన్యుయేల్ దైవమా మాకై వచ్చినవయ్యా
నిత్యము మా తోడు నీవే


Follow us on:
Facebook : NewJerusalemHarvestMinistries
Instagram : newjerusalemharvestministries
Twitter : NewJerusalemHarvestMinistries
Youtube : NewJerusalemHarvestMinistries

Our Account Details:

New Jerusalem Church
A/c No. 38323498600
IFSC Code: SBIN0040807
Horamovu Branch , Bangalore.
Google Pay or Phone Pe: 91777 58585

Комментарии

Информация по комментариям в разработке