నెలకు జీతం వచ్చినట్లుగా.. వ్యవసాయంలో ఆదాయం | Women Farmer | Shiva Purnima

Описание к видео నెలకు జీతం వచ్చినట్లుగా.. వ్యవసాయంలో ఆదాయం | Women Farmer | Shiva Purnima

#raitunestham #naturalfarming #multicropfarming

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామానికి చెందిన శివపూర్ణిమ... ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. నిరంతర ఆదాయం వచ్చే ప్రణాళికలు సిద్ధం చేసుకొని... వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు పోను నెలకి 50 వేల ఆదాయం పొందుతున్నారు. వారి వ్యవసాయ విధానాలు ఏంటో వీడియో చూసి తెలుసుకోండి.

మరిన్ని వివరాలకు శివపూర్ణిమ గారిని 77991 70055 లో సంప్రదించగలరు .
-----------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • కూరగాయలతోనే లక్షలు ఆర్జిస్తున్న రైతు ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке