Bro.P.A.SWAMY ON CHANGING LIFE FROM JACOB

Описание к видео Bro.P.A.SWAMY ON CHANGING LIFE FROM JACOB

Joshua 24:15

యెహోషువ 24: 15
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

Genesis 35:1-7

*We are travelers & pilgrims
*We must travel this journey by serving our lord

Joshua said that I and my household

It's a
1. Promise before people
2. Commitment Before the lord
3. Challenge Before his enemies

Genesis 35:1-7

Three spiritual characteristics which Jacobs's family have:

A. దేవుని ఆజ్ఞని వినిన యాకోబు
B. దేవుని ఆజ్ఞని లక్ష్యపెట్టిన యాకోబు కుటుంబం
C. దేవుని ఆజ్ఞని గౌరవించిన యాకోబు కుటుంబం

V1

ఆదికాండము 35: 1

దేవుడు యాకోబుతోనీవు

1. లేచి (raise) బేతేలునకు
2. వెళ్లి (return) అక్కడ
3. నివసించి (remember)
నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును
4. కట్టుమని (repeat) చెప్పగా

1. లే (Raise) :

కూర్చున్న, నిద్రిస్తున్న, ఆగిపోయిన, పడిపోయిన వారు లేవాలి / వారిని లేపాలి

Gen 28 context.....

30 years passed. (20+10 years)


ఆదికాండము 31: 41

ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.

ఆదికాండము 31: 40
పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను.

ఆదికాండము 31: 13
నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశ ములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

20 years

భార్యల కొరకు 14 సంవత్సరాలు
భాగ్యం కొరకు 06 సంవత్సరాలు

ఐహిక విచారం....

Shechem = భుజం
Sukkot = ఇష్టం

స్వచిత్తం లో ఆగిపోకూడదు.

ఆదికాండము 34: 30
అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు; నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పెను.

God is calling Jacob to raise

ఎఫెసీయులకు 5: 14
అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.

2. Return (వెళ్లి):

మలాకీ 3: 7
మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగామేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

హోషేయా 6: 1
మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

Jacob's daughter been spoiled.
God is calling Jacob to return.

విలాపవాక్యములు 5: 21
యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.

A. Revival
B. Reformation
C. Restoration

3. నివశించు (Remember):

God is speaking to Jacob,

30 years back you did a promise that this place be a temple and offer tithe...But you forgot...
Now Remember that.

కీర్తనలు 66: 14
నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను

ప్రసంగి 5: 4
నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.

4. కట్టు (Repeat):

First love...

యాకోబు విన్నాడు,
లక్ష్యపెట్టాడు.... Jacob could influence his family.

ఆదికాండము 35: 2
యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోనుమీ యొద్దనున్న
A. అన్యదేవతలను పారవేసి
B. మిమ్మును మీరు శుచిపరచుకొని
C. మీ వస్త్రములను మార్చుకొనుడి.

ఆదికాండము 35: 3
మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నాకుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని

Комментарии

Информация по комментариям в разработке