APPSC 1051 Panchayat Secretary Posts Notification Details

Описание к видео APPSC 1051 Panchayat Secretary Posts Notification Details

ఆంధ్రప్రదేశ్‍ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ పంచాయ‌తీ రాజ్ స‌బార్డినేట్ స‌ర్వీసులో ‘పంచాయ‌తీ సెక్రటరీ’ పోస్టుల భర్తీకి డిసెంబర్​ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 2018 డిసెంబర్​ 27 నుంచి 2019 జనవరి 19 వరకు ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్​ పూర్తి సమాచారం మీ కోసం..
https://www.cocktailcrackers.co.in/20...

Комментарии

Информация по комментариям в разработке