10th Shakti Peetham puruhutika devi temple pithapuram | Pithapuram Temple | Bhakthi Margam Telugu

Описание к видео 10th Shakti Peetham puruhutika devi temple pithapuram | Pithapuram Temple | Bhakthi Margam Telugu

10th Shakti Peetham puruhutika devi temple pithapuram Kakinada Bhakthi Margam Telugu ‪@BhakthiMargamTeluguOfficial‬ #bhakthimargamtelugu #bhakthimargam #pithapuram

10th Shakti Peetham puruhutika devi temple pithapuram Kakinada Bhakthi Margam Telugu
pithapuram puruhutika devi temple history in telugu
pithapuram ammavari temple
Pithapuram shakti peetam history in telugu
pithapuram dattatreya temple history
pithapuram puruhutika devi temple timings
pithapuram temple
pithapuram dattatreya temple
pithapuram kukkuteswara temple
kunthi madhava swamy temple pithapuram
pithapuram tourist places
kunthi madhava swamy temple pithapuram history in telugu
padagaya temple pithapuram
పురూహుతికా క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం
దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతిమేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది.

అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కి.మీ., రాజమహేంద్రవరానికి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డుమార్గాలు ఉన్నాయి. హైదరాబాదు నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది.

Комментарии

Информация по комментариям в разработке