తిరుపతి వెళ్తున్నారా..?ఈ ఆలయంలో నిద్ర చేస్తే చాలు |స్వామి వారి అద్భుతమైన దర్శనం

Описание к видео తిరుపతి వెళ్తున్నారా..?ఈ ఆలయంలో నిద్ర చేస్తే చాలు |స్వామి వారి అద్భుతమైన దర్శనం

#TirupathiSingiriKona
#LaxmiNarsimhaSwamy
#AlayaParichayamab6news


తిరుపతి వెళ్తున్నారా...? ఈ ఆలయంలో నిద్ర చేస్తే చాలు..స్వాతినక్షత్రం రోజున అద్భుతమైన దర్శనం #Tirupathi Singirikona #ab6news

తిరుపతి సమీపంలోని సింగిరికోనలో కొలువైన శ్రీ లక్ష్మీనారసింహుడు
తిరుపతి నుంచి కేవలం 50 కిలోమీటర్లదూరంలో
అటవీప్రాంతంలో కొలువైన నారసింహుడు
అభివ్రుద్ది చేస్తున్న ఆలయ ధర్మకర్తలు
స్వాతి నక్షత్రం రోజున స్వామివారి దర్శనం కోసం వేలమందిభక్తులు
అభిషేకం సమయంలో కిక్కిరిసిపోయే అటవీప్రాంతం
జలపాతాల మధ్య ఉన్న ఆలయానికి సందర్శకుల తాకిడి

Комментарии

Информация по комментариям в разработке