15 September 2024

Описание к видео 15 September 2024

మా Z. P. H. స్కూల్ నిడమానూరు,విజయవాడ, NTR జిల్లా,విద్యార్థులు
బుడమేరు వరద బాధితుల సహాయార్ధం ఉడతాభక్తి గా
అందించిన విరాళాలును ది 14-09-2024 న
మా పాఠశాలలో చదుకుంటున్న విద్యార్థులలో వరద బాధిత కుటుంబాలకు అందరూ కలిసిచేసిన
సహాయ కార్యక్రమం.🙏

Комментарии

Информация по комментариям в разработке