దవళవర్ణుడా రత్నవర్ణుడా సృష్టాంతతిలోన సుందరుడా by Enoch Abraham / JCNM Worship

Описание к видео దవళవర్ణుడా రత్నవర్ణుడా సృష్టాంతతిలోన సుందరుడా by Enoch Abraham / JCNM Worship

#jcnmworship​ #jcnmindia​ #jcnmtelugu

దవళవర్ణుడా రత్నవర్ణుడా సృష్టాంతతిలోన సుందరుడా
రాజా రాజా రాజా నా యేసు రాజా

నీ ముఖము మనోహరమే నీ స్వరము మాధుర్యమే
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా

నా యెడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమై యున్నవి
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా

అభిషేకం నా తలపైనా ఆత్మ ఐనా యేసు నాలోనా
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్య
స్వస్థపరచు దేవుడవే
రాఫా రాఫా రాఫా యెహోవా రాఫా

యెహోవా శమ్మా యెహోవా శమ్మా
తొడుగ ఉన్నావాడవే నా యేసయ్య
తొడుగ ఉన్నావాడవే
శమ్మా శమ్మా శమ్మా యెహోవా శమ్మా

యెహోవా నిస్సి యెహోవా నిస్సి
విజయము ఇచ్చువాడవే నా యేసయ్య
విజయము ఇచ్చువాడవే
నిస్సి నిస్సి నిస్సి యెహోవా నిస్సి

యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా
శాంతిని ఇచ్చువాడవే
షాలోమ్ షాలోమ్ షాలోమ్ యెహోవా షాలోమ్

Youtube :    / jcnmworship  
Facebook :   / jcnmworship  
Instagram :   / jcnmworship  


TOP BEAUTIFUL WORSHIP SONGS 2021 - 1 HOURS NONSTOP CHRISTIAN GOSPEL 2021 - PRAISE SONGS 2021 - Best Praise and Worship Songs 2021 - Top 10 Best Christian Gospel Songs Of All Time - Musics Praise
#worshipsongs #christiangospel #praiseandworship
#top1trending #christian #latestchristiangospel

Комментарии

Информация по комментариям в разработке