ప్రయత్నబలం గొప్పదా? దైవబలం గొప్పదా?(త్రిశంకు స్వర్గం)

Описание к видео ప్రయత్నబలం గొప్పదా? దైవబలం గొప్పదా?(త్రిశంకు స్వర్గం)

ప్రయత్నబలం గొప్పదా? దైవబలం గొప్పదా?మనం గట్టి ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అనుకుంటూ ఉంటాం. కాని అనుభవంలో మనం ఎంత గట్టి ప్రయత్నం చేసినా ఒక్కోసారి ఆ పనిని సాధించలేం.అలాంటి పరిస్థితులలో దైవబలమే గొప్పదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ ఇక్కడ చర్చించాను
త్రిశంకువు తాను సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి చేయని ప్రయత్నం లేదు. యజ్ఞం చేశాడు - రాజర్షి విశ్వామిత్రుడి సహకారం కూడా తీసుకున్నాడు. అయినా స్వర్గానికి చేరుకోలేకపోయాడు. ఇలాంటి ఉదాహరణలు మనకు కోకొల్లలు. ఇవన్నీ ఈ వీడియోలో చర్చించాను.
త్రిశంకు చరిత్ర, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి మధ్య ఏంజరిగింది? నారదుడి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి?, సనాతన ధర్మం, ధర్మసందేహాలు, నందిని అంటే ఎవరు?, వ్యాసమహర్షి జననం,

Комментарии

Информация по комментариям в разработке