MONDOLIN SRINIVAS Entha Muddo Bindumalini raagamalika Adi taalam

Описание к видео MONDOLIN SRINIVAS Entha Muddo Bindumalini raagamalika Adi taalam

మా తరంలో అద్భుతం - మాండొలిన్ శ్రీనివాస్ - బిందుమాలిని/రాగ మాలిక రాగంలొ...

ఎంతముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపగ తగునే

ఎంత వారలైన గాని-కాంత చింతా క్రాంతులై నారు

అత్తమీద కను-లాసకు దాసులై సత్త భాగవత వేసు లైరి
దుత్త పాల రుచి దెలియు సామ్యమే ధూరీణుడౌ త్యాగరాజనుతుడు

Комментарии

Информация по комментариям в разработке