చంద్రమణి దాదీ జీ అనుభవాలు

Описание к видео చంద్రమణి దాదీ జీ అనుభవాలు

ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు.
కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.. .....ఓం శాంతి....

Translation and Voice : BK. Visala Sister

The main goal of this channel is how to add a relationship (rajyoga) to the human soul and the Supreme soul. All human beings are the offspring of supreme authority, without the differences of race, religion, caste, creed, color, gender or age. At the beginning of creation, man was a holy spirit, a virtuous being, and an all-perfect man. Overtime, the lack of spiritual power has lost the qualities and deprived of all the wealthy and healthy. Today's human society is completely devastated by many religious, caste and class differences. The main goal of this channel is restore human society through the knowledge of the natural royalty and the knowledge of truth..
..........Om Shanti......

Комментарии

Информация по комментариям в разработке