Learn Here Alara Chanchalamina - Annamayya Keerthana | Lord Venkateswara | Geethanjali | Devotional

Описание к видео Learn Here Alara Chanchalamina - Annamayya Keerthana | Lord Venkateswara | Geethanjali | Devotional

Learn Here Alara Chanchalamina - Annamayya Keerthana | Lord Venkateswara | Geethanjali | Devotional #nigamanigamantha#bhakti#annamacharyakeerthana#annamayyapushpanjali
►Follow us: https://www.facebook.com/profile.php?...
►Follow us:   / sangeethasadhananjali  

** Song Credits **
అలర చంచలమైన (అన్నమాచార్య సంకీర్తన)
రాగం : మాధ్యమావతి తాళం : ఖండ గతి ఏక తాళం శృతి : 7 ( B )

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె నీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె ఉయ్యాల
అదన ఆకాశ పధము అడ్డ దూలంబైన అఖిలంబు నిండె నీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికిని నిజమైన తొడవాయె ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూచిరుయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగచేసె ఉయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ||


Alara chanchalamaina. ( Annamacharya Samkeerthana)
Ragam : Madhyamavathi Thalam : Adi Sruthi : 7 ( B )

Alara chanchalamaina athma landunda nee alavaatu sesenee uyyala
Palu maaru nuchvasa pavanamandunda nee Bhavambu thelipenee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Udayastha sailambu lonara kambhamulaina Vudu mandalamu moche uyaala
Adana aakasa padhamu adda dhoolambaina Akhilambu nindenee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Padilamuga vedamulu bangaru cherulai Pattaverapai thoche uyyala
Vadalakitu dharma devatha peethamai migula Varnimpa narudaye uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Melu katlai meeku megha mandala mella Merugunaku merugaye uyyala
Neela sailamu vanti nee meni kanthikini Nijamaina thodavaye uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||


Palindlu kadalaga payyadalu rapaada Bhaminulu vadinoochu uyyala
Voli brahmandamulu orugunoyani bheethi Noyya noyyana voochiruyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Kamalakunu bhoosathiki kadalukadaluku mimmu Kougilimpaga chese uyyala
Amaraanganalaku nee haava bhava vilasa Mandanda choopenee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Kamalasanadulaku kannulaku pandugai Ganuthimpa narudaye uyyala
Kamaneeya moorthi Venkata shailapathi Neeku kadu vedukai vunde uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala ||

Connect with us at: www.geetanjalimusic.in | [email protected]
🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?...
👉 Follow us on Instagram:   / sangeethasadhananjali  
👉 Follow us on Twitter:   / ssadhananjali  

Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Комментарии

Информация по комментариям в разработке