Keesara Gutta Temple | Keesara Gutta Sivalayam History.

Описание к видео Keesara Gutta Temple | Keesara Gutta Sivalayam History.

#vamsibudgettraveller #keesaragutta #telangana.

Address:- Keesara Gutta Temple, Keesara Village & Mandalam, Telangana State.

ఈరోజు వీడియోలో తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ఈ కీసరగుట్ట అనేది కీసర అనే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ మీద ఉంటుంది కానీ కొండ పైన మాత్రం చాలా మైదానం ఉంటుంది. ఇక్కడ శ్రీ రాముడు సీతా సమేతంగా పరమశివుడుని ప్రార్ధించడం వల్ల పరమేశ్వరుడే స్వయంగా శివలింగంగా ఇక్కడ వెలిశారు అందుకే దీన్ని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ కీసరగుట్ట కొండ పైన మనకి ఎటు చూసినా కూడా చాలా శివలింగాలు కనిపిస్తాయిఅవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగాలు అని ఇక్కడి స్థలపురాణం చెప్తుంది. ఈ కీసరగుట్ట ఆలయంలో పరమశివుడు తో పాటు ఆంజనేయస్వామి వారిని కూడా బాగా పూజిస్తారు.

జై జవాన్ - జై కిసాన్

Комментарии

Информация по комментариям в разработке