India Canada Dispute: భారత్, కెనడాల మధ్య వివాదం మళ్లీ ముదురుతోందా?

Описание к видео India Canada Dispute: భారత్, కెనడాల మధ్య వివాదం మళ్లీ ముదురుతోందా?

భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరుదేశాలూ పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి.
#india #canada #indiacanadadispute

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке