వావ్‌! 27 ఏళ్ల తర్వాత..ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి! - TV9

Описание к видео వావ్‌! 27 ఏళ్ల తర్వాత..ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి! - TV9

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జూన్ 24 టాలీవుడ్ నిర్మాతలందరూ కలిశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ , దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ ఉన్నారు. పవన్, టాలీవుడ్ నిర్మాతల భేటీకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే పవన్ కల్యాణ్- నిర్మాత యార్లగడ్డ సుప్రియ కలిసి దిగిన ఫొటో.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#supriya #pawankalyan #tollywood #tv9entertainment

Credit: #SateeshChandra /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке