Holy Ministries Songs| నన్ను నీవలె...(Vol-22 ఊహించలేని కృప) Nannu Neevale... | Bro Deevanaiah

Описание к видео Holy Ministries Songs| నన్ను నీవలె...(Vol-22 ఊహించలేని కృప) Nannu Neevale... | Bro Deevanaiah

Holy Ministries Guntur
Latest Telugu Christian Spiritual Songs 2019
Good for Spiritual and Prayer Life

పల్లవి: నన్ను నీ వలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయక్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు

కోరస్: నిన్ను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా

1. ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని
బ్రతికున్నశవమునై నేనుంటిని
అహము ముదిరిపడి లేవలేకపోతిని

2. భయభక్తులు లేని వెర్రివాడినై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని
ఒక్కపూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కి వెక్కి ఏడ్చుచుంటిని

3. సిలువలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగలించి ముద్దుపెట్టుకుంటివా

This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of any Material of Holy Ministries Presented !

Комментарии

Информация по комментариям в разработке