శని ప్రతిష్టించిన ఏకైక శివలింగం ఇక్కడే ఉంది | Sri Mandeswara Swamy Temple Speciality | Mandapalli

Описание к видео శని ప్రతిష్టించిన ఏకైక శివలింగం ఇక్కడే ఉంది | Sri Mandeswara Swamy Temple Speciality | Mandapalli

ఈ శనిశ్వరుడి గుడికి వెళ్తే శని పట్టుకుంటుందా?: Hello Subscribers! Today, we're excited to take you on a journey to the revered Sri Mandeswara Swamy Temple in Mandapalli. In this video, we’ll explore the reasons why devotees flock to this sacred site, delve into its rich history, and uncover the unique specialties that make this temple so special. Don’t miss out—watch the full video to discover the spiritual significance and captivating stories behind this beautiful temple!

Address: Mukteswaram - Kothapeta Rd, Andhra Pradesh 533223
Location: https://maps.app.goo.gl/MFmdkrQv3kHYq...

#SriMandeswaraSwamy #Mandapalli #Konaseema #vlog #TempleVlog #TeluguVlogs #NenuMeeSikanth

Welcome To Nenu Mee Srikanth (Aadhan)
హాయ్.. నేను మీ శ్రీకాంత్.

నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.

ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

మీ సలహాలు సూచనలు
మరియు
బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు [email protected] సంప్రదించగలరు.

Комментарии

Информация по комментариям в разработке