Telugu Christmas new Song #short #shortvideo #christmas #christmasshorts #trending Christmas status
Full Song:
• Latest Telugu Christmas Folk Song 2025 | స...
Song సృష్టికి శుభవార్త
Christmas Song 2025
Written by Bro. Ravikanth Yeddu
Srustiki Subhavartha Lyrics:
Verse 1:
సర్వ శక్తుడు జన్మించే
లోక రక్షకుడు భువికొచ్చే
పాప క్షమాపణ మనకిచ్చే
నిత్య జీవముకు మార్గమిచ్చే
సర్వ శక్తుడు జన్మించే
లోక రక్షకుడు భువికొచ్చే
పాప క్షమాపణ మనకిచ్చే
నిత్య జీవముకు మార్గమిచ్చే
Chorus:
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
Verse 2:
తార ఒకటి అరుదెంచే
జ్ఞానులను అది నడిపించే
దూత ఒకరు కనిపించె
గొల్లలకు దరిని చూపించే
తార ఒకటి అరుదెంచే
జ్ఞానులను అది నడిపించే
దూత ఒకరు కనిపించె
గొల్లలకు దరిని చూపించే
Chorus:
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
Verse 3:
స్వర్గ మంతయు స్తుతియించే
లోకం అంతయు హర్షించె
రాజాధి రాజు జనియించే
దేవుని రాజ్యం స్థాపించే
స్వర్గ మంతయు స్తుతియించే
లోకం అంతయు హర్షించె
రాజాధి రాజు జనియించే
దేవుని రాజ్యం స్థాపించే
Chorus:
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
వార్త ఇది మానవాళికి మహా వార్త,
వార్త ఇది సర్వ సృష్టికి శుభవార్త.
#teluguchristianmusic
#christmassongs
#christmas
#teluguchristiansongs
#jesussongstelugu
Praise And Worship Songs:
• English Praise and Worship Songs
Telugu worship Songs :
• Praise & Worship songs telugu
Sunday School songs
• Sunday School Songs VBS Songs
Palm Sunday songs
• Palm sunday Telugu songs
good friday
• Good Friday Telugu Songs
Holy Thursday
• Holy Thursday Songs, Maundy Thursday kadav...
Easter
• Easter Songs Telugu Resurrection day
Tags:
latest telugu christmas songs 2025,christmas folk songs in telugu,new christmas songs 2025 telugu,christmas songs telugu,christmas song dance,christmas song,jesus songs,jesus songs telugu,jesus songs telugu new,telugu christian songs,latest telugu christian songs 2025,latest telugu christian songs,christmas songs,christmas song 2025,latest telugu christmas song,Srustiki Subhavartha,సృష్టికి శుభవార్త,top christmas songs,new christmas song,christmas mashup
shorts,#short,telugu christmas short,latest telugu christmas songs 2025,christmas folk songs in telugu,new christmas songs 2025 telugu,christmas songs telugu,christmas song dance,christmas song,jesus songs,jesus songs telugu,jesus songs telugu new,telugu christian songs,latest telugu christian songs,christmas songs,christmas song 2025,latest telugu christmas song,Srustiki Subhavartha,సృష్టికి శుభవార్త,top christmas songs,new christmas song,Christmas status
Информация по комментариям в разработке