US Hires Chartered Flight To Deport Indians Who Stayed In Country Illegally

Описание к видео US Hires Chartered Flight To Deport Indians Who Stayed In Country Illegally

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఛార్టర్డ్ విమానాల్లో స్వదేశానికి పంపుతున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 22న ఒక ఛార్టర్డ్ విమానాన్ని భారత్ కు పంపినట్లు వెల్లడించింది. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను వేగంగా పంపిస్తామని... అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉన్నతాధికారి క్రిస్టీ కెనగల్లో తెలిపారు. స్మగ్లర్ల అబద్దాల మాయలో అక్రమ శరణార్థులు పడకూడదనేది తమ ఉద్దేశమన్నారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారిపట్ల ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారమే నడుచుకుంటామని వివరించారు. చట్టబద్దమైన పద్దతుల్లోనే విదేశీయులు అగ్రరాజ్యానికి వచ్చేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ సహా 145 దేశాలకు చెందిన లక్షా 60 వేల మందిని.... 495 అంతర్జాతీయ విమానాల్లో స్వదేశాలకు పంపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке